Hyderabad: ‘రెరా’ కార్యదర్శి బాలకృష్ణ అరెస్టు.. ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన అధికారులు

మన ఈనాడు: HMDA టౌన్‌ ప్లానింగ్‌ విభాగం మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు కావడంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. తన పదవిని ఆసరగా చేసుకుని వందల కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఏసీబీ…