ఇకపై నన్ను అలా పిలవొద్దు.. అభిమానులకు హీరో రిక్వెస్ట్

కోలీవుడ్ నటుడు జయం రవి తన అభిమానులకు కీలక రిక్వెస్ట్ చేశారు. ఇకపై తనను జయం రవి (Jayam Ravi) అని పిలవొద్దని విజ్ఞప్తి చేశారు. తన అసలు పేరు రవి మోహన్‌ అని అయినా (Ravi Mohan) లేదా రవి…