తెలుగు వారిపై కామెంట్స్.. పరారీలో తమిళ నటి కస్తూరి

Mana Enadu : తమిళ నటి కస్తూరి(Kasthuri) వివాదం రోజురోజుకు ముదురుతోంది. తెలుగు వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌ చేసి.. ఇంటికి తాళం వేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.…