తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు.. నటి కస్తూరికి రిమాండ్‌

Mana Enadu : తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరి(Actress Kasturi)ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను కోర్టులో హాజరు పరచగా.. ఈ కేసు విచారించిన ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం 12…