15 కేజీల గోల్డ్ స్మగ్లింగ్‌.. హీరోయిన్ అరెస్టు

కన్నడ నటి రాన్యా రావ్ (Ranya Rao) కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన ‘మాణిక్య’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘వాఘా’, ‘పటాకీ’ సినిమాల్లో నటించింది. అయితే తాజగా ఈ భామ ఓ కేసులో ఇరుక్కుంది. అక్రమంగా బంగారం…