Telangana: బండి సంజయ్​నే CM కావాలి

హైదరాబాద్​: అదిలాబాద్​ జిల్లాలో జరిగిన జనగర్జన సభలో అమిత్​షా సాక్షిగా బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్​నే CM కావాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒక్కసారిగా సభా వేదికపై మీద నేతలు ప్రజలు ఉత్సహాన్ని చూసి ఆసక్తిగా గమనించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుటుంబ…