మెగాస్టార్-అనిల్ రావిపూడి మూవీలో బాలీవుడ్ బ్యూటీ?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బింబిసార ఫేం వశిష్ఠతో కలిసి ‘విశ్వంభర (Vishwambhara)’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఓవైపు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ.. మరోవైపు సీజీ వర్క్స్ స్పీడప్ చేస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కోలీవుడ్ భామ త్రిష…