బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆదిత్య 369’ రీ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. గతంలో రిలీజ్ అయి ప్రేక్షకుల మనసు గెలిచిన చిత్రాలు మరోసారి వారికి వినోదం పంచేందుకు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. మరోవైపు మొదటి సారి విడుదలైనప్పుడు ప్రేక్షకులను పెద్దగా అలరించని.. ఆ తర్వాత…