Qantas Airlines: విమానంలో అడల్డ్ మూవీ.. షాక్ అయిన ప్రయాణికులు

Mana Enadu: సాధారంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రెండు, మూడు రోజులు ఉంటాయి. ఎంత పొరుగున ఉన్న కంట్రీ అయినా సరే.. ఒక కంట్రీ నుంచి మరో కంట్రీకి వెళ్లాలంటే కచ్చితంగా సగంరోజు అయినా పడుతుంది. అందుకే ఈ ఫ్లైట్లలో ప్రయాణికుల(Passengers…