EV Buses: హైదరాబాద్ టు విజయవాడ ఈవీ బస్సులు.. టికెట్ రూ.99 మాత్రమే!
బస్సు ప్రయాణికులకు టీజీఆర్టీసీ(TGRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి అదిరిపోయే ఫెసిలిటీ తీసుకొచ్చింది. కేవలం రూ. 99 రూపాయలతో సౌకర్యవంతంగా HYD-Viyawada చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (Electric vehicles) బస్సులు అందుబాటులోకి వచ్చాయి.…
Bullet Train: బాప్‌రే.. హైదరాబాద్ నుంచి ముంబైకి ఇకపై రెండు గంటలే!
హైదరాబాద్(Hyderabad) వాసులు బుల్లెట్ రైలు(Bullet train) ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై(Hyderabad-Mumbai) మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్(High Speed…
Vande Bharat Trains: ఏపీకి తర్వలో కొత్త వందేభారత్ రైళ్లు!
ఆంధ్రప్రదేశ్‌కు మరికొన్ని వందేభారత్ రైళ్లు(Vande Bharat Trains) రానున్నట్లు తెలుస్తోంది. AP నుంచి ఇప్పటికే కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. పలువురు MPలు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav)ను కలిసి ఈ విషయం గురించి…
Cherlapally Railway Station: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభం ఈనెలలోనే!
ఎయిర్ పోర్టును తలపించేలా భాగ్యనగరంలో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapally Railway Station) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రజెంట్ నగరంలో ఉన్న నాంపల్లి(Nampally), సికింద్రాబాద్(Secunderabad), కాచిగూడ స్టేషన్ల(Kachiguda stations)లో రద్దీ భారం తగ్గనుంది. సుదూర…
మంచు కురిసే వేళలో ‘లంబసింగి’ అందాలు చూసొద్దామా?
Mana Enadu : ఎత్తైన కొండలు.. ఎటుచూసినా పచ్చని అందాలు.. కనుచూపు మేరా ముగ్ధమనోహర రమణీయ దృశ్యాలు.. గలగలలాడే సెలయేళ్లు.. పక్షుల కిలకిలరావాలు.. తెలుపు వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. కొండ అంచుల్లో మైమరిపించే అటవీ అందాలకు నిలయం “లంబసింగి (Lambasingi)”.…
Flight Tickets: ప్రయాణికులకు షాక్.. ఫ్లైట్ టికెట్ రేట్స్ భారీగా పెంపు!
విమాన సంస్థలు(Airlines) ప్రయాణికులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. అంతర్జాతీయంగా చమురు కంపెనీలు(oil companies) విమాన ఇంధన ధరలు(fuel prices) పెంచుతున్న నేపథ్యంలో ఫ్లైట్ టికెట్లు(Flight tickets) మరింత పెరిగే అవకాశం ఉంది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(aviation turbine fuel) ధరను…
Elon Musk: వారెవ్వా.. ఇండియా టు యూఎస్ 30 నిమిషాల్లోనే! మస్క్ ఫ్యూచర్ ప్లాన్ కేక
ఇండియా నుంచి అమెరికా(INDIA to USA)కు కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఏ నమ్మలేకపోతున్నారా? అవునండీ. మీరు విన్నది నిజమే. కాకపోతే ఇప్పుడు కాదు. కాస్త టైమ్ పట్టొచ్చు. కాకపోతే ఇది జరగడం మాత్రం పక్కా అంటున్నాడు ట్విటర్ (X) అధినేత,…
కార్తిక మాసం స్పెషల్.. టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ManaEnadu : పవిత్ర కార్తిక మాసం (Karthika Masam) వచ్చేసింది. ఈ మాసంలో భక్తులంతా తెల్లవారుజామునే శైవాలయాలకు చేరుకుని దీపారాధన చేస్తుంటారు. ఇక కార్తిక మాసంలో పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఆనవాయితీగా వస్తుంది. చాలా మంది ఈ నెలలో శైవ క్షేత్రాలకు బారులు…