ఏపీ సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఏపీ సచివాలయం(Secretariat)లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu) త‌న‌ షెడ్యూల్ మొత్తాన్నీ ప‌క్క‌న పెట్టిన స‌చివాల‌యానికి వెళ్లారు. అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని ప‌రిశీలించారు. దీని…

RED CHILLI: ఏపీలో ఘాటెక్కిస్తున్న ‘మిర్చి’.. మద్దతు ధరపై పొలిటికల్ వార్

ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh)లో ఓవైపు భానుడు ప్రతాపం చూపిస్తుంటే.. మరోవైపు మిర్చి ఘాటు పొలిటికల్‌(Political)గా ఘాటెక్కిస్తోంది. మిర్చికి మద్దతు ధర(Price)పై అధికార, ప్రతిపక్షాలు ఎవరికి వారు ప్రసంగాలు చేస్తుండటంతో ఏపీలోని గుంటూరులో మిర్చి బోర్డు(Mirchi Board) ఏర్పాటు మళ్లీ తెరమీదకు వచ్చింది.…

రైతుల అవస్థలు ప్రభుత్వానికి పట్టడంలేదు.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్

వైసీపీ అధినేత జగన్(YS Jagan) కాసేపటి క్రితం గుంటూరు మిర్చియార్డు(Guntur Mirchi Yard)కు చేరుకున్నారు. ఏపీలో కూటమి పాలనలో గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్న మిర్చి రైతులకు వైఎస్‌ జగన్‌ మద్దతుగా నిలిచారు. జగన్ రాక నేపథ్యంలో అక్కడకు పెద్ద…

Tuni Municipality: తునిలో టెన్షన్ టెన్షన్.. వైస్ ఛైర్మన్‌ ఎన్నికపై వివాదం

కాకినాడ జిల్లా తునిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్(Tuni Municipal Vice Chairman) ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార TDP ఉవ్విళ్లూరుతోంది. అయితే మున్సిపాలిటీపై పట్టుకోల్పోకుండా ఉండాలని YCP భావిస్తోంది. ఈ…

Jallikattu: చంద్రగిరిలో జల్లికట్టు వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా హీరో మంచు మనోజ్

తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకల(Jallikattu celebrations)కు సినీ నటుడు, టాలీవుడ్ రాక్‌ స్టార్ మంచు మనోజ్(Manchu Manoj) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్‌కు TDP, జనసేన, NTR అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున…

RajyaSabha: విజయసాయి రాజీనామా.. ఎంపీ సీటు ఆ సీనియర్ నేతకేనా?

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న YCP సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) తన పదవికి శనివారం రాజీనామా(Resignation) చేశారు. ఆయన పదవీ కాలం 2028 జూన్ 21 వరకూ ఉంది.. అంటే MPగా మరో మూడున్నరేళ్ల పాటు ఆ పదవిలో…

Tirupati Incident: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఘటన జరిగింది: YS Jagan

తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati stampede incident) రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని YCP అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) అన్నారు. తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రి(Tirupati Swims Hospital)లో బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా(Media)తో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే…

Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్.. ఇద్దరు అధికారుల సస్పెండ్

తిరుపతి(Tirupati)లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల(Token Issuing Centers) వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది వరకు భక్తులు గాయపడడం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై CM చంద్రబాబు సమీక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్…

Visakhapatnam: ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: ప్రధాని మోదీ

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌(AP)లో పర్యటించారు. ఈ క్రమంలో బుధవారం (జనవరి 8) విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను PM ప్రారంభించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌(Visakha…

శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో (Srisailam Mallikarjuna Swamy Temple) అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. అన్యమత సూక్తులను, చిహ్నాలను, బోధనలను, అన్యమతానికి సంబంధించిన ఫొటోలను కలిగి ఉన్న…