IRCTC : రైలు టికెట్​ బుకింగ్​ రూల్స్ మారాయ్

Mana Enadu : రైలు ప్రయాణికులకు అలర్ట్. మీరు రైలు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా..? టికెట్ బుకింగ్ రూల్స్ మారాయని మీకు తెలుసా..? టికెట్‌ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే (Indian Railways) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.  టికెట్ ముందస్తు​…