మధ్యాహ్నం పూట నిద్రొస్తుందా.. ఐతే అలర్ట్ అవ్వాల్సిందే!

Mana Enadu : మధ్యాహ్నం ఒంటి గంట దాటగానే.. లేదా లంచ్ చేసిన తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంది. ఇక ఆఫీసులో వర్క్ చేసే వారికైతే లంచ్ తర్వాత పని చేయడానికి శరీరం మొండికేస్తుంది. నిద్రొస్తుందంటూ గంటకో రెండు సార్లు…