ఎర్రచందనం సాగుకు..కేంద్రప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​

మన ఈనాడు: ఆంద్రప్రదేశ్​లో ఎర్రచందనం పంట సాగు చేసుకోవడంతోపాటు ఎగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చేసింది. పరిమితంగా పండించే సంక్షిష్ట, వాణిజ్య ప్రక్రియ నుంచి ఎర్రచందనాన్ని తొలగిస్తున్నట్లు అటవీశాఖ కేంద్రమంత్రి భూపేందర్​యాదవ్​ ప్రకటించారు. భారత్​లో నుంచి లభ్యమయ్యే రివ్యూ…