ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

మన Enadu: టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. కళ్యాణ్ సంతోష్ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమాకు హీరో రవితేజ ప్రొడ్యూస్ చేసాడు. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీలో సుందరం మాస్టర్‌గా…