TS Congress: సీఎం రేవంత్​ ఢిల్లీకి.. కొత్త ఎమ్మెల్సీలు వీరేనట?

మన ఈనాడు:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో హైకమాండ్ తో చర్చించి నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి పేర్లను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అద్దంకి దయాకర్, షబ్బీర్…