ICUలో చికిత్స పొందుతున్న ఎయిర్‌ హోస్టెస్‌పై రేప్!

ఆస్పత్రిలో రోగుల(Patients) పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సిబ్బంది.. అమానుషంగా ప్రవర్తించారు. ICUలో చికిత్స పొందుతున్న ఓ ఎయిర్ హోస్టెస్‌(Air hostess)పై ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఏమైందంటే.. ఢిల్లీలోని గురుగ్రామ్‌(Gurugram)కి చెందిన ఓ మహిళ (46)…