Air Pollution : మరో దిల్లీగా మారుతున్న హైదరాబాద్

ManaEnadu : హైదరాబాద్​ మహానగరం మరో దిల్లీగా మారనుందా..  రోజురోజుకు క్షీణిస్తున్న వాయు నాణ్యతను చూస్తుంటే నిజమేననిపిస్తోంది. నగరంలో డీజిల్‌ ఆటోలు నిబంధనలకు విరుద్దంగా శివార్లలో తిప్పుతుండటంతో విపరీతంగా కాలుష్యం పెరుగుతోంది. గాలిలో సూక్ష్మధూళి కణాలు పెరిగి, వాయు నాణ్యత దారుణంగా…