BREAKING: జమ్మూ ఎయిర్‌స్ట్రిప్‌పై పాకిస్థాన్ మిస్సైల్ దాడులు

పాకిస్థాన్(Pakistan) మరోసారి బరితెగించింది. జమ్మూలో గురువారం రాత్రి డ్రోన్లు, మిస్సైళ్ల(Drones, missiles)తో దాడికి పాల్పడింది. ముఖ్యంగా జమ్మూ విమానాశ్రయా(Jammu Airport)న్ని లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. దీంతో విమానాశ్రయంతో సహా పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో జమ్మూలో…