Airtel: తెలుగు రాష్ట్రాల్లో వరద విలయం.. బాధితులకు ఎయిర్‌టెల్‌ బంపర్ ఆఫర్‌

ManaEnadu:తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు (Telangana Rains) పెను విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. వరద చుట్టుముట్టి బయటకు…