AIYF | యువజన భవిష్యత్ ఎన్నికల ముసాయిదా ఆవిష్కరణ 

మన ఈనాడు:తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించిన రాజకీయ పార్టీలకే మా ఓట్లు అని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నిరుద్యోగులు, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను…