భయాన్నే భయపెట్టే యాక్షన్.. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ తెలుగు ట్రైలర్‌ చూశారా?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్ (Ajith Kumar) నుంచి మరో సినిమా వచ్చేస్తోంది. ఇటీవలే ‘పట్టుదల’తో డిజాస్టర్ మూటగట్టుకున్న ఆయన ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నారు. పట్టుదలతో నిరాశ పరిచిన అజిత్-త్రిష ఈసారి ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ (Good…