Rohit Sharma: ‘ముంబై ఇండియన్స్‌’తో హిట్‌మ్యాన్ జర్నీ ముగిసినట్లే: మాజీ క్రికెటర్

Mana Enadu: టీమ్ ఇండియా(TeamIndia) సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా హిట్ మ్యాన్‌(Hitman)కు అభిమానులు ఉన్నారు. అటు రోహిత్ కూడా T20, ODIలు, టెస్టులు అనే తేడా లేకుండా…