Akhanda 2 : ‘అఖండ 2’ షూటింగ్​ లీక్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్..

Akhanda 2 : బోయపాటి – బాలయ్య బాబు కాంబో అంటే ఏ రేంజ్ హిట్స్ పడతాయో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదానికి మించి ఒకటి భారీ హిట్ అయ్యాయి. అఖండ సినిమాలో…