అఖండ-2తో పాపులర్ హీరోయిన్ కూతురు ఎంట్రీ!

Mana Enadu : నందమూరి బాల‌కృష్ణ (Balakrishna) ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. బాలయ్య చేతిలో ప్రస్తుతం రెండు మూడు చిత్రాలున్నాయి. అందులో ఒకటి మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శీను (Boyapati srinu) కాంబోలో వస్తోన్న…