అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్!.. కానీ చిన్న ట్విస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇక పవన్ రాజకీయాల్లో బిజీ అయితే ఆయన వారసుడు అకీరా నందన్ (Akira Nandan) సినిమాల్లో బిజీ అవుతాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.…