Lenin: లవ్ యాక్షన్ థ్రిల్లర్‌తో వస్తున్న అఖిల్.. ఈసారి హిట్ పక్కా!

అక్కినేని యంగ్ హీరో అఖిల్(Akkineni Akhil) నుంచి కొత్త మూవీ అప్డేట్ వచ్చేసింది. చాలా గ్యాప్ తర్వాత అఖిల్ నెక్ట్స్ మూవీని మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. 2023లో వచ్చిన ‘ఏజెంట్(Agent)’ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.…