చైతూ-శోభిత పేరెంట్స్ కాబోతున్నారా? ఇదిగో క్లారిటీ!

ప్రస్తుతం సినీఇండస్ట్రీలో అక్కినేని(Akkineni) ఫ్యామిలీకి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ క్రేజీ జంట నాగ చైత‌న్య‌(Naga Chaitanya), శోభిత(Shobitha) జంట హాట్ టాపిక్‌గా మారారు. స‌మంత నుంచి విడిపోయాక శోభిత‌ని వివాహం చేసుకున్న చైతూ ఇప్పుడు ఆమెతో…