Thandel: ‘తండేల్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బన్నీ అందుకే రాలేదు: అల్లు అరవింద్

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya).. సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన “తండేల్(Thandel)” మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (Prerelease event)ఆదివారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌(HYD)లో నిర్వహించిన ఈ ఈవెంట్‌కు తొలుత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) వస్తాడని మేకర్స్ ప్రకటించారు. కానీ…