పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘దీక్ష’ మూవీ.. సినిమా స్టోరీ ఇదే

Mana Enadu : పట్టుదల, కఠిన దీక్ష ఉంటే ఎవ్వరైనా ఏదైనా సాధించొచ్చు అన్న పాయింట్ తో తెరకెక్కుతోంది దీక్ష సినిమా. కిరణ్ కుమార్, అలేఖ్య రెడ్డి జంటగా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత, తెలంగాణ ఫిలిం ఛాంబర్…