Dil Raju: వావ్.. సంక్రాతికి వస్తున్నాం రీమేక్.. వెంకీ పాత్రలో స్టార్ హీరో?

F2,F3 మూవీలతో సూపర్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేశ్‌(Victory Venkatesh), అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Choudari)…