Ala Ninnu Cheri Review: హెబ్బా పటేల్ “అలా నిన్ను చేరి” మూవీ రివ్యూ..

మ‌న ఈనాడుః పల్లెటూరి నేపథ్యం ఉన్న కథలకు ఎప్పుడూ క్రేజ్ బాగానే ఉంటుంది. పాత కథలే అయినా.. కాస్త కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తే చాలు కచ్చితంగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ కోవాలోనే ఇప్పుడు కొత్త దర్శకుడు మారేష్ శివన్ అలా…