Sankranti Effect: సొంతూళ్లకు పయనం.. భాగ్యనగరంలో రోడ్లలన్నీ ఖాళీ!

ఎప్పుడూ వేలాది మంది జనంతో హైదరాబాద్(Hyderabad) కిటకిటలాడుతుండేంది. బస్సులు, రైళ్లు, మెట్రో(Metro), మార్కెట్లు ఇలా ఎక్కడ చూసినా రద్దీ అధికంగా ఉంటుంది. అలాంటి మహానగరం ఖాళీ అయిపోయింది. సంక్రాంతి సెలవుల(Sankranti Holidays)కు నగరవాసులంతా సొంతూళ్ల బాటపట్టారు. వెరసీ గ్రేటర్ హైదరాబాద్‌లోని రోడ్లన్నీ(All…