నాగారంలో చంద్రమౌళీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మేడ్చల్ జిల్లా కీసర మండంలోని నాగారం మున్సిపాలిటీలో ఉన్న శ్రీ వేంకట మరకత చంద్రమౌళీశ్వర హనుమాన్(Sri Venkata Marakata Chandramoulishwara Hanuman) దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి.…

Rain Alert: అకాల వర్షం.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణ(Telangana)లో అకాల వర్షాలు(Rains) అతలాకుతలం చేశాయి. దీంతో రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షంతో నగర రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ వరదకు…

VC Sajjanar: ఆర్టీసీ ద్వారా మీ ఇంటికే రాములోరి కళ్యాణ తలంబ్రాలు

ఈ ఏడాది ఏప్రిల్ 6న శ్రీరామనవమి(Sri Ramanavami) రోజున జరిగే భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి మీరు వెళ్లలేకపోతున్నారా? మీకు సీతారాముల కళ్యాణం తలంబ్రాలు కావాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. తాజాగా రాములోరి భక్తులకు TGSRTC ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar)…

Bird Flu: తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం!

తెలంగాణ(Telangana)లో మరోసారి బర్డ్ ఫ్లూ(Bird Flu) కలకలం రేపింది. ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృత్యువాత(death of chickens) పడిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు.…

Kaleswaram: కాళేశ్వరంలో ప్రారంభమైన కుంభాభిషేక మహోత్సవాలు

తెలంగాణ దక్షిణకాశీ అయిన కాళేశ్వరం(Kaleswaram)లో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి(Sri Kaleswara Mukteshwara Swami) ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు(Kumbhabhisheka Mahostavalu) నేటి (ఫిబ్రవరి 7) నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు 42 ఏళ్ల తరువాత ఈ…

Medaram: నేడు మేడారంలో గుడిమెలిగే పండగ.. ఈనెల 12 నుంచి మినీ జాతర

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram Sammakka-Saralamma Jathara) ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర. రెండేళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుంది. తెలంగాణ(Telangana)లోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో జరిగే ఈ జాతరకు భక్తులు(Devotees) కోటికి పైగా తరలివస్తారు. ఈ…

Local Bodie Elections: ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు?

తెలంగాణ(Telangana)లో గ్రామాలు అతిపెద్ద పండగకు ముస్తాభవుతున్నాయి. ఇప్పటికే పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల(Gram Panchayat Elections) సందడి నెలకొంది. తమ ఊరిని బాగు చేసే నాయకుడెవరంటూ రచ్చబండల వద్ద జనం జోరుగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఈసారి తమ బాగోలు..…

BJP డివిజన్​ అధ్యక్షుడిగా శైలేష్​రెడ్డి

మల్లాపూర్​ డివిజన్​ బీజేపీ డివిజన్​ అధ్యక్షుడిగా గూడూరు శైలేష్​రెడ్డి ఎన్నిక అయ్యారు. ఉప్పల్​ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డితోపాటు బీఆర్​ఎస్​ పార్టీని వీడి కమలం పార్టీలో చేరారు. అప్పటి నుంచి కమలం పార్టీలో యాక్టివ్​గా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.…

Sankranti Special: నేటి నుంచి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. ఎక్కడో తెలుసా?

తెలంగాణం(Telangana) మణిహారమైన మన భాగ్యనగరం(Hyderabad) మరో అంత‌ర్జాతీయ వేడుక‌కు సిద్ధమైంది. సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13, 14, 15వ తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌(Secunderabad Parade Grounds)లో నిర్వహించే 7వ అంత‌ర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివ‌ల్ కోసం ప‌ర్యాట‌క,…

Ponguleti Srinivasa Reddy: మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

తెలంగాణ(Telangana) రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy)కి పెనుప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా రాత్రి 8:45 గంటల సమయంలో ఖమ్మం(Khammam) జిల్లా…