నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్​లో ఐదుగురు మృతి

మన Enadu: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా…