AA22xA6: ఒక్క మూవీ చేయకుండానే.. అల్లు-అట్లీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేశాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ అట్లీ కాంబోలో హాలివుడ్(Hollywood) రేంజ్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో VFXకు ప్రాధాన్యత ఉన్నట్లుగా తెలుస్తోంది. పైగా ALLU-ATLY ఇటీవల USAలోని ప్రముఖ lola VFX ఆఫీస్‌ను సందర్శించడంతో ఈ…