వయనాడ్​ అండగా టాలీవుడ్​ అపన్నహస్తం..భారీ విరాళాలు ప్రకటించిన సెలబ్రిటీలు

Mana Enadu:కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాదాపు 300ల మందికిపైగా మరణించగా.. వందలమంది ఆచూకీ గల్లంతయింది. ఇక ఈ ప్రకృతి ప్రకోపం నుంచి ఇప్పట్లో కేరళ బయటపడటం కష్టమేనని నిపుణులు…