జక్కన్న కూడా టచ్‌ చేయని జానర్​లో.. అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ మూవీ

Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో ‘పుష్ప-2’తో ప్రపంచ ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత బన్నీ…