Pushpa 2 | మాస్‌ జాతరకు సిద్ధం.. ఈ నెల 8న పుష్ప-2 టీజర్‌

అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’ అప్‌డేట్‌ వెలువడింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 8న టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. సోషల్‌ మీడియా వేదిక ద్వారా ఓ…