Paris Olympics : చిన్నోడిపైనా వేటు పడేదా?.. 10 గంటల్లో 4.6 కేజీలు తగ్గిన అమన్‌ సెహ్రావత్‌

Mana Enadu:పారిస్ ఒలింపిక్స్‌లో భారత్​కు ఆరో పతకాన్ని అందించాడు రెజ్లర్ అమన్‌ సెహ్రావత్‌. 21 ఏళ్ల అండర్‌-23 ప్రపంచ ఛాంపియన్‌ అమన్‌ సెహ్రావత్‌ శుక్రవారం రోజున జరిగిన 57 కిలోల పోరులో 13-5తో దరియన్‌ టోయ్‌ క్రజ్‌ (ప్యూర్టోరికో) ను ఓడించాడు.…