‘అమరన్‌’ మూవీ స్క్రీనింగ్.. థియేటర్‌పై పెట్రోల్‌ బాంబులతో దాడి

Mana Enadu : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan), నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘అమరన్‌’ (Amaran). 2014లో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన అమరవీరుడు మేజర్‌…