Passport: విజయవాడ నుంచే పాస్‌పోర్ట్‌ పొందే అవకాశం.

మన ఈనాడు: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇది గుడ్‌న్యూస్‌ . ఉన్నతచదువులు, ఉద్యోగం కోసం ఇతర దేశాలకు వెళ్లేవారు పాస్‌ పోర్ట్‌ చేయించుకోవాలంటే విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు విజయవాడలోనూ పాస్‌పోర్ట్‌ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చేస్తుంది. అవును, 2024 జనవరి నుండి…