ఓటీటీలోకి ‘ఊరిపేరు భైరవకోన’

మన Enadu: గత నెలలో విడుదలై అభిమానులను అలరించిన సోషియో ఫాంటసీ మూవీ ‘ఊరిపేరు భైరవకోన’… చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. సందీప్ కిషన్, కావ్యథాపర్, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్లలో…