అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. రూ.5,999లకే మొబైల్స్

ManaEnadu:కస్టమర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) పండుగ వేళ అతిపెద్ద సేల్‌కు రంగం సిద్ధం చేసింది. ప్రతి ఏటా నిర్వహించే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ (Amazon Great Indian Festival 2024) డేట్స్ ను ప్రకటించింది.…