JD Vance: ఏపీ అల్లుడు.. అమెరికాకు ఉపాధ్యక్షుడు!

ManaEnadu: అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌(America president elections)లో రిపబ్లికన్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో రెండో సారి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్ష పీటాన్ని దక్కించుకున్నారు. అమెరికాలోని 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ పార్టీ 270 మ్యాజిక్ ఫిగర్…