మహా కుంభమేళాలో చివరి రాజ స్నానం ఎప్పుడు? ఎలా చేయాలి? 

144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా (Maha Kumbh Mela) ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్​లో జరుగుతున్న విషయం తెలిసిందే. నెల రోజులుగా సాగుతున్న ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.మహా కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు (అమృత…