Kubera: నాగ్, ధనుష్ ‘కుబేర’ నుంచి మరో సాంగ్ వచ్చేసింది..

ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), తమిళ్ స్టార్ నటుడు ధనుష్(Dhanush) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. ఈ సినిమా ప్రమోషన్స్(Promotions) ఊపందుకున్నాయి. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, చిత్ర యూనిట్…