Naveen Polishetty : ‘అనగనగా ఒక రాజు’ ఎప్పుడు వస్తున్నాడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) తాజాగా నటిస్తున్న సినిమా ‘అనగనగా ఒక రాజు (anaganaganaga oka raju)’. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి వాయిదా పడుతూనే వస్తోంది. మొదట అనౌన్స్ చేసి సినిమాను ఆపేసినట్లు వార్తలు వచ్చాయి.…