కొడుకే వారసుడా? కూతురు కాదా?.. చిరుపై శ్యామ‌ల కౌంట‌ర్

‘మా ఇంట్లో అందరూ అమ్మాయిలే. చరణ్ ను కొడుకుని కనమని చెబుతున్నాను. మెగా ఫ్యామిలీకి ఓ వారసుడు కావాలి’ అంటూ బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి…