ఏపీ గ్రూప్​-1 మెయిన్స్‌ షెడ్యూల్ రిలీజ్.. పరీక్షలు ఎప్పుడంటే?

ఏపీలో గ్రూప్​-1 (AP Group-1 ) ఉద్యోగాల నియామాకం కోసం నిర్వహించే మెయిన్స్ పరీక్షల (Mains Exam) తేదీలు విడుదలయ్యాయి.  మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC)…